నటి వైష్ణవి చైతన్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. పలుచటి చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, క్యూట్ స్మైల్‌తో ఆమె ఇచ్చిన స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. సింపుల్ హారం, ఇయర్ రింగ్స్ వంటి జ్యువెలరీతో ఎంతో స్టైలిష్‌గా కనిపించిన ఈ బ్యూటీ క్యూట్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.