HYD: హైదరాబాద్ పోలీసింగ్‌లో మరో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. ఫిర్యాదు చేసేందుకు భాష అడ్డంకి కాకుండా ‘ఏఐ కాప్‌రైటర్’ పేరుతో మల్టీలింగ్వల్ యాప్‌ను సిటీ పోలీస్ ప్రారంభించింది. సీపీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించిన ఈ యాప్ ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పిన వివరాలు వెంటనే అనువాదంతో అధికారిక ఫిర్యాదుగా మారనున్నాయి.