WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు జిల్లాలకు నూతన కాంగ్రెస్ ఎస్సీ చైర్మన్లను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా ఛైర్మన్‌గా చిలువేరు శ్రీనివాస్, మహబూబాబాద్‌కు తిప్పర్తి శ్రీధర్, జనగామకు చేపూరి వినోద్, ములుగుకు మట్టెవాడ తిరుపతి, హనుమకొండకు అరూరి సాంబయ్యలను నియమించారు. పార్టీ బలోపేతానికి వీరు కృషి చేయాలని నాయకత్వం సూచించింది.