NZB: బోధన్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మహమ్మద్ రాహిల్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఒక ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.