NRPT: భవన నిర్మాణ కార్మికుల సమస్యల సాధనకు చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TUCI జిల్లా అధ్యక్షుడు నరసింహ అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం నారాయణపేట మండలం జాజాపూర్, కోటకొండ, అప్పిరెడ్డి పల్లి గ్రామాలలో విడుదల చేశారు. భవన నిర్మాణ కార్మికుల సహజ మరణాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.