MHBD: సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మానుకోట పట్టణంలో మంగళవారం ‘మా అసోసియేషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మా అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి రజిత- ఉపేంద్రం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు స్థానికులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.