NLG: ప్రతి విద్యార్థి భవిష్యత్తులో పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువుకు చేయూతనిస్తూ ఆర్థిక సాయం అందించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.