RR: గుర్రంగూడ బంజార సంక్షేమ సంఘానికి 2000 గజాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ప్రెసిడెంట్ మోతిలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్ డిమాండ్ చేశారు. బంజార సంక్షేమ సంఘ అభివృద్ధిలో ఈ ఘట్టం తొలిమెట్టుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.దీని పై ప్రభుత్వం స్పందించి, భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.