JN: జాఫర్ ఘడ్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, నేతలు ప్రారంభించారు. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు అన్నారు.