RR: మహేశ్వరం నియోజకవర్గం, నందుపల్లి గ్రామంలో ‘ఏక్ పెడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా, సర్పంచ్ దేశపాగ నర్సింహా, ఉప సర్పంచ్ షేక్ అజాస్ ఇవాళ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రంగుల యాదమ్మ, కల్వకోల్ మహేందర్, MPPS P. నిరంజన్, అంగన్వాడీ టీచర్ కవిత, కొమ్మ రవి, కర్రే అంజయ్య, దేశపాగ పోచయ్య పాల్గొన్నారు.