WNP: ట్రెండ్‌ను ఫాలో అవ్వండి కానీ మోసపోయి డబ్బు పోగొట్టుకోవద్దని వనపర్తి SP సునీత రెడ్డి సూచించారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అపరిచిత వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల వెబ్సైట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వాటికి మీఫోన్‌కి లేదా కంప్యూటర్‌కు సంబంధించిన అనుమతులు ఇవ్వవద్దని కోరారు.