TPT: కోట ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన ఎంపీటీసీ ఏంబేటి శశి పోటీలో నిలవగా వైసీపీ అభ్యర్థి పోటీలో నిలవకపోవడంతో శశి ఏకగ్రీవంగా ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే మెజారిటీ సభ్యులు ఉన్న వైసీపీకి అగ్ర నాయకులు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం తగ్గింది.