NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులు పూర్తి చేసి కేటాయింపులు జరపాలని సూచించారు.