ADB: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం కొనసాగుతున్న సమ్మర్ క్యాంపు తో విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై పూర్తి అవగాహన కలిగిందని 2 టౌన్ SI ప్రణయ్ కుమార్ అన్నారు. సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ప్రతిరోజు జరిగే కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.