MBNR: హన్వాడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండలస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యశోద తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగి ఈ సభలో ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండలంలోని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆమె కోరారు.