SRCL: కోనరావుపేట కొండాపూర్లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో సోమవారం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల బీఆర్ఎస్ నాయకులు, ఒగ్గు కళాకారులు, మహిళలు ఉన్నారు.
Tags :