BDK: జూలూరుపాడులోని రైతు వేదికలో బుధవారం మండల పరిధిలోని గ్రామపంచాయతీ వార్డు మెంబర్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంగళవారం ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. రెండో విడతలో గుండ్లరేవు, గుండెపుడి, గాంధీనగర్, గురువాగు తండ, మాచినేనిపేట, మాచినేనిపేట తండా, సాయిరాం తండా, పాపకొల్లు, శంభునిగూడెం, వినోబానగర్, గ్రామాల వారికి శిక్షణ ఉంటుందని తెలిపారు.