HNK: వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు పెరిగే అవకాశముందని DMHO డా.ఏ అప్పయ్య సూచించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, PHC, పట్టణ పరిధిలో ఆశా కార్యకర్తలు, ANMలు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్ లు అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ORS ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు.