KMM: ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు జేఎన్టీయూ హైదరాబాద్ పాలకమండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండున్నర దశాబ్దాలుగా ఈయన విద్యా సంస్థలు నడుపుతున్నారు. నవీన్ బాబు నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.