WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్సైలు సస్పెన్షన్‌కి గురయ్యారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై CH. రవికుమార్‌తో పాటు, ప్రస్తుతం సీ.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్‌లో ఉన్న ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణపై సీపీ సన్ ప్రీత్ సింగ్ సమగ్ర విచారణ జరిపారు. వారిపై వచ్చిన ఆరోపణను నిర్ధారణ కావడంతో ఇరువురు ఎస్సైలను సస్పెన్షన్ చేస్తూ సీపీ గతరాత్రి ఉత్తర్వులు జారీచేశారు.