MNCL: పత్తి కొనుగోలు ప్రక్రియను మార్చి నెల చివరిదాకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ శుక్రవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికి 40% పత్తి చేనుల్లో, రైతులు ఇండ్లలో నిల్వలుగా ఉందని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే దళారుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.