MBNR: మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో TWJF ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రతి నెలా రూ.1 లక్ష నిధికి అందిస్తానని హామీ ఇచ్చారు.