KMM: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్, ప్లాన్ పై సర్పంచ్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి గురువారం సింగరేణి మండల సర్పంచులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లకు గ్రామ పంచాయతీల అభివృద్ధి పౌర హక్కులు సామాజిక న్యాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ అభివృద్ధి పనులకు దోహదపడుతుందని సర్పంచ్లు వెల్లడించారు.