MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నేడు రామయంపేటలో పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం 11:30 నిమిషాలకు హనుమాన్ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు పాల్గొంటారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన చెక్కులు అందజేస్తారు.