MDK: చేగుంట మండలం పొలంపల్లి ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి శుభ్రం చేసి రంగులు వేయించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సిద్ధం చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. జూన్ 12 వరకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రజలు మన గ్రామ పాఠశాలకు పంపించాలని కోరారు.