WGL: రాయపర్తి మండలంలో జనగణన-2027కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని డీఆర్ విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. MRO శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోత్ కిషన్ నాయక్, ఎంఈవో వెన్నంపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి జనగణన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు.