MNCL: సింగరేణి విద్యాసంస్థల్లో టీచర్ల, ఇతర పోస్టుల భర్తీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శ్రీరాంపూర్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. అర్హత ప్రకారం కాకుండా గతంలో పనిచేసిన వారిని మళ్ళీ తీసుకున్నారని తెలిపారు.