BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. చేల్పూరు, కుందయ్యపల్లి గ్రామాల్లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను గండ్ర పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గండ్ర తెలిపారు.