మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. వీటితోపాటు ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.