ADB: అడవుల్లో నివసిస్తున్న అనేక మంది ఆదివాసీలకు బయట ప్రపంచంపై సరైన అవగాహన లేదని, అలాంటి వారిని గుర్తించి వివిధ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు చూపించడం ఆనందదాయకమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటించిన సందర్బంగా ఆమె హాజరయ్యారు. ప్రతి పేద ప్రజలను ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.