KMM: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద నేడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొని మాజీ మంత్రి పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు.