SDPT: ప్రముఖ కవి కొండి మల్లారెడ్డి రాసిన “చెట్టుకూలుతున్న చప్పుడు” కవిత్వ సంపుటి కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ సభ ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కవి యాకూబ్, బూర్ల వెంకటేశ్వర్లు, గఫూర్ శిక్షక్ అతిథులుగా హాజరుకానున్నారు.