KNR: కరీంనగర్లోని పలు ప్రాంతంలో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు శ్రీనివాస్ గౌడ్, లావణ్య తెలిపారు. టౌన్-1 పరిధిలో రిలయన్స్ మార్ట్ ఏరియా, క్రిస్టియన్ కాలనీ, సెవరన్ స్ట్రీట్, సీతారాం ఆస్పత్రి ఏరియాలో ఉ. 9 నుంచి 11 వరకు కరెంటు ఉండదు అలాగే టౌన్-2 గీత భవన్ బ్యాక్ సైడ్ ఏరియా, నాయక కళ్యాణ మడపం ఏరియా ప్రాంతాలలో అంతరాయం.