BHPL: BJP కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాణి మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, MLA గండ్ర ఆదేశాల మేరకు ఢిల్లీకి బయలుదేరినట్లు ఆయన తెలిపారు.