MBNR: తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఆంధ్రా అధికారి కి ఎక్సైజ్ కమిషనర్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక పోస్టులు ఆంధ్రా అధికారులకు ఇస్తూ తెలంగాణ అధికారులను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆ అధికారి వ్యవహారంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.