MDCL: అల్వాల్‌కు చెందిన బీజేపీ నేతలు ఇవాళ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావును కలిశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన సందర్భంగా చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, పరంకుశం మాధవ్‌లు కలిశారు. పార్టీ బలోపేతంపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతల ఉన్నారు.