KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, 108 అంబులెన్స్‌ను సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ తనిఖీ చేశారు. అంబులెన్సులో రోగులకు అవసరమయ్యే, సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో ఈఎంఈ తిరుపతి, పైలెట్ రాజయ్య, ఈఎంటి యాదగిరి ఉన్నారు.