TG: రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్ ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా 1995, 96 బ్యాచ్‌లకు చెందినవారే.