NZB: ఎక్సైజ్ శాఖ బాసర జోన్లో 50మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బాసర జోన్లోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న HC, కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధుల్లో చేరారు.