MBNR: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. హైదరాబాదు నుండి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు.