BDK: అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున లారీ టైర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.