SDPT: హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్ట్ కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయనీ అని అన్నారు.