ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSK బ్యాటర్ ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 27 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సంజూ (90*), ఆయుష్ మాత్రే (53*) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోర్ 160/1గా ఉంది.
Tags :