ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఇవాళ వర్షం ముప్పు తక్కువేనని, పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.