RCBతో జరిగిన మ్యాచ్‌లో RR ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (78; 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అలాగే, ఈ ప్రదర్శనతో వైభవ్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు (4 మ్యాచ్‌ల్లో 200) చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.