చెన్నై వేదికగా DCతో జరుగుతున్న మ్యాచ్‌లో CSK బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. సంజూ శాంసన్ (45*) చక్కటి రిథమ్‌లో కనిపిస్తున్నాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (15*) పరుగులు చేశాడు. 6 ఓవర్ల ముగిసేసరికి చెన్నై స్కోర్ 61/0గా ఉంది.
Tags :