టీమ్ డ్రెసింగ్ రూమ్లో వాక్ స్వాతంత్య్రం అనేది చాలా ముఖ్యమని భారత T20 కెప్టెన్ సూర్య అన్నాడు. గ్రౌండ్ బయట తానూ అందరిలా టీమ్ మెంబర్నేని, అందరి లక్ష్యం విజయమే కాబట్టి ప్లేయర్లు ఏం చెప్తున్నారో విని, వారిని నమ్మాలని పేర్కొన్నాడు. LA28ను ఉద్దేశించి.. 2028లో ప్రత్యేక ఘనత అందుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపాడు.