ADB: గుడిహాత్నూర్ మండలంలోని తోషం – తోయగూడ రోడ్డు నిర్మాణానికి ఆదిలాబాద్ ఎంపీ నగేష్తో కలిసి ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. 1 కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.