PDPL: గోదావరిఖని మేదర్ బస్తికి చెందిన పిల్లి కుమార్ (45) మరణించగా కుటుంబసభ్యుల అంగీకారం మేరకు LV ప్రసాద్ ఐ ఆసుపత్రి ఐ బ్యాంక్‌కు శనివారం నేత్రదానం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించడం పట్ల పలువురు ఆ వారిని అభినందించారు. ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని నేత్రాలను సేకరించారు.