TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ నాలుగేళ్లలో ఎప్పుడూ ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన MLAల కొనుగోలు బేరసారాలు ఇక్కడే జరిగాయి. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు నిర్వహించారనే ఆరోపణలతో పోలీసుల సోదాలు, తాజా డ్రగ్స్ పార్టీతో మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది.